Thursday, May 25, 2006

అందరిలో ఒక ఆది కవి ఉంటాడు!

మాటలు చెప్పటం వచ్చినప్పటినుండీ ప్రతి వాడికీ కథలు చెప్పాలనే కోరిక ఉంటుంది.

అసలు నిజం చెప్పుకోవాలంటే, కథ అంటే మరేమిటో కాదు. మాటలే! మాటలు భావనతో, ఆసక్తితో, రసముతో, మర్చిపోనట్లు వుద్రేకంతొ, అంటీ రసవత్తరంగా, అంచెల వారీగా కబుర్లు చెప్పడం.

కట్టె, కొట్టె, తెచ్చె.

మనసులో ఉన్నమాట మనసుకి నచ్చినట్లు, మనిషికి ఆసక్తికరంగా కబుర్లు చెప్పటం కధ చెప్పటం అన్నమాట. వింటున్నవాడిని గురించి కాక, చెప్పే వాడి భావం మీద భారం ఉందన్నమాట.
చదువు రాని బండ రాముళ్ళ నుంచి మహా మహా పండితుల వరకు, ప్రతి వాడికీ భవం వుంటుంది. మాట వుంటుంది. అనుభవాలను గుర్తుతెచ్చుకునే అలవాటు వుంటుంది. ఇక కేవలం కావలసిందేంటంటే, మనసు%u0C